Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 936 Old No: 545

ఎవరిని కోరుకుంటావో

Evarini Korukuntaavo

Open in Word & Worship App
తెలుగు   ఎవరిని కోరుకుంటావో
పల్లవి
ఎవరిని కోరుకుంటావో - యేసు ప్రభునా, సాతానునా
ఏ మార్గం ఎన్నుకొంటావో - జీవమా, మరణమా
1)
ప్రాణ త్యాగం చేసెను - నీకు ప్రభు యేసుడు
పాపము శాపము - తెచ్చెను నీకు దుష్టుడు
యేసుని మార్గం - నిత్య జీవం
దుష్టుని మార్గం - నిత్య నరకం
|| ఎవరిని ||
2)
ఆనందమైన రాజ్యమిచ్చును ప్రభు యేసుడు
ఆరని అగ్నిలో నిన్ను త్రోయును నీ పాపము
యేసుని మార్గం - సత్యం జీవం
దుష్టుని మార్గం - ఘోర నరకం
|| ఎవరిని ||
3)
ఆగి కొంచెం - ఆలోచించుము ఈ క్షణం
ఆగదు కాలం - రాలిపోదువు మరుక్షణం
ఎంత కాలం - ఈ నిర్లక్ష్యం (2)
అంతమౌను - కృపా కాలం (2)
|| ఎవరిని ||
English   Evarini Korukuntaavo
Chorus
Evarini Korukuntaavo - Yesu Prabhunaa, Saataanunaa
e Maargan Ennukontaavo - Jeevamaa, Maranamaa
1)
Praana Tyaagan Chesenu - Neeku Prabhu Yesudu
Paapamu Saapamu - Techchenu Neeku Dushtudu
Yesuni Maargan - Nitya Jeevam
Dushtuni Maargan - Nitya Narakan
|| Evarini ||
2)
Aanandamaina Raajyamichchunu Prabhu Yesudu
Aarani Agnilo Ninnu Troyunu Nee Paapamu
Yesuni Maargan - Satyan Jeevam
Dushtuni Maargan - Ghora Narakan
|| Evarini ||
3)
Aagi Konchen - Aalochinchumu Ee Kshanam
Aagadu Kaalan - Raalipoduvu Marukshanam
Enta Kaalan - Ee Nirlakshyan (2)
Antamaunu - Krupaa Kaalan (2)
|| Evarini ||
Present