తెలుగు దూతలు తెలిపిరి ఈ వార్త
పల్లవిదూతలు తెలిపిరి ఈ వార్త - దేవదూతలు పలికిరి
శుభవార్త - ప్రవ్తకలు వ్రాసిన యేసుని వార్త
1)దేవుని చిత్తము - నెరవేర్చుటకు మన పాపములను
మన్నించుటకు - బ్రతికించెను ప్రభు లోకము నెల్ల
ఇదియే మార్గము - సత్యము జీవము
|| దూతలు ||
2)సత్యవేదము తెలిపిన - వార్త క్రొత్త నిబంధన
తెచ్చిన వార్త - పాపిని మార్చె దేవుని వార్త - వినరండీ
సర్వజనులారా - సమయమిదే - ఓ ప్రియులారా
|| దూతలు ||
3)బెత్లెహేములో - పశువుల పాకలో - పొత్తి గుడ్డలతో
చుట్టబడిన - ప్రేమామయుడు ఆ పసిబాలుని
సేవించెను సుమెయోను యేసుని
|| దూతలు ||
4)సర్వ ప్రజలకు రక్షణగాను - ఇశ్రాయేలుకి మహాప్రభు
వుగ వచ్చెను భువికి - నెమ్మది కలిగెను
ఇదియే అనుకూల సమయము - ఇదియే రక్షణ దినము ప్రియుడా
|| దూతలు ||
English Dootalu Telipiri Ee Vaarta
ChorusDootalu Telipiri Ee Vaarta - Devadootalu Palikiri
Subhavaarta - Pravtakalu Vraasina Yesuni Vaarta
1)Devuni Chittamu - Neraverchutaku Mana Paapamulanu
Manninchutaku - Bratikinchenu Prabhu Lokamu Nella
Idiye Maargamu - Satyamu Jeevamu
|| Dootalu ||
2)Satyavedamu Telipina - Vaarta Krotta Nibandhana
Techchina Vaarta - Paapini Maarche Devuni Vaarta - Vinarandee
Sarvajanulaaraa - Samayamide - O Priyulaaraa
|| Dootalu ||
3)Betlehemulo - Pasuvula Paakalo - Potti Guddalato
Chuttabadina - Premaamayudu Aa Pasibaaluni
Sevinchenu Sumeyonu Yesuni
|| Dootalu ||
4)Sarva Prajalaku Rakshanagaanu - Israayeluki Mahaaprabhu
Vuga Vachchenu Bhuviki - Nemmadi Kaligenu
Idiye Anukoola Samayamu - Idiye Rakshana Dinamu Priyudaa
|| Dootalu ||