తెలుగు ప్రభువు నిన్ను దర్శించిన
పల్లవిప్రభువు నిన్ను దర్శించిన - కాలమెరిగి యుంటివా
ఎరుగకుంటే కీడు ఎంతో - తెలుసుకొంటివా
1)అల్పకాలపు పాప భోగము - శాపభారమే
శాశ్వత కాలం క్రీస్తులో - సౌభాగ్యమున్నది
|| ప్రభువు ||
2)జీవ గ్రంథమందు నీదు - పేరు ఉన్నదా
ఎవని పేరందుండదో - వాడగ్నిలో పడును
|| ప్రభువు ||
3)సత్యదేవుడు యేసు యేయని - ఎరిగి యుంటివా
నిత్య జీవము నిండు నెమ్మది - నమ్మితే యొసగెన్
|| ప్రభువు ||
4)ఉచితముగ కృప చేతనే - రక్షణ కలుగున్
సముచితంబు సత్యుడేసుని - నమ్ముట నేడే
|| ప్రభువు ||
5)దైవానుగ్రహ ప్రేరణంబును - ఎరుగకున్నచో
నీకు నీవే ఉగ్రత - సమకూర్చుకొనుచుంటివి
|| ప్రభువు ||
English Prabhuvu Ninnu Darshincina
ChorusMaanavaa Maraliraa - Prabhuchentaku Cheravaa Prabhupilache
Eetarunamulona - Rakshinchu Ninu Nedainaa
1)Hrudayamulo Nemmadi Leka - Vesaari Visikina Bratukaa - Kadasaari
Nireekshana Yidiye esayya Kaluvari Siluve
|| Maanavaa ||
2)Chuttu Muttaayi Vyaadhula Varasa - Dikkutochani
Maranapu Padaka
|| Maanavaa ||
3)Paapabaaramu Toda Nindi - Pagilipotunna Nirjeeva Paatra
|| Maanavaa ||
4)Naa Kattiki Eduru - Ledani - Virraveegi Tiruguchununte
Garvanbu Nanachunu Yesu - Virigina Hrudayamuto Tirugu
|| Maanavaa ||
5)Kalvarilo Nee Korakesu - Rudhiranbu Chindinchinaadu - Jaaliga
Pilicheninu Prabhuvu - Viluvaina Rakshana Nivva
|| Maanavaa ||