తెలుగు మానవా మరలిరా
పల్లవిమానవా మరలిరా - ప్రభుచెంతకు చేరవా ప్రభుపిలచె
ఈతరుణములోన - రక్షించు నిను నేడైనా
1)హృదయములో నెమ్మది లేక - వేసారి విసికిన బ్రతుకా - కడసారి
నిరీక్షణ యిదియే ఏసయ్య కలువరి సిలువే
|| మానవా ||
2)చుట్టు ముట్టాయి వ్యాధుల వరస - దిక్కుతోచని
మరణపు పడక
|| మానవా ||
3)పాపబారము తోడ నిండి - పగిలిపోతున్న నిర్జీవ పాత్ర
|| మానవా ||
4)నా కత్తికి ఎదురు - లేదని - విర్రవీగి తిరుగుచునుంటె
గర్వంబు నణచును యేసు - విరిగిన హృదయముతో తిరుగు
|| మానవా ||
5)కల్వరిలో నీ కొరకేసు - రుధిరంబు చిందించినాడు - జాలిగ
పిలిచెనిను ప్రభువు - విలువైన రక్షణ నివ్వ
|| మానవా ||
English Maanavaa Maraliraa
Chorusమానవా మరలిరా - ప్రభుచెంతకు చేరవా ప్రభుపిలచె