Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 932 Old No: 488

రక్షణ నొందితివా

Rakshana Nonditiva

Open in Word & Worship App
తెలుగు   రక్షణ నొందితివా
పల్లవి
రక్షణ నొందితివా - నిరీక్షణ పాందితివా
బ్రతుకిల మారినదా - నీ భారం తీరినదా
1)
ఎన్నాళ్ళు ఈ పాపపు బ్రతుకు - ఎందాక ఈ శాపపు పరుగు
అంతము మరణమేగా - నీ అంతము నరకమేగా ఆ\... ఆ\...
|| రక్ష ||
2)
ఎన్నాళ్ళుగ ప్రభునెదిరించెదవు - ఎందాక నీవిసిగించెదవు
కొంచెము యోచించు - నీ వించుక గమనించు\... ఆ\... ఆ\...
|| రక్ష ||
3)
చిందించెను ప్రభు తన రక్తమును - మరణించెను ప్రభు నీ పాపముకై
పరితాపము నొంది - ప్రార్థించుము ఈ దినమే
|| రక్ష ||
4)
ఆగదు సమయం నీ రక్షణకై - ఆగదు మరణం నీ కోరికపై
అనువగు సమయమిదే - నీ రక్షణ సుదినమిదే
|| రక్ష ||
English   Rakshana Nonditiva
Chorus
Rakshana Nonditivaa - Nireekshana Paanditivaa
Bratukila Maarinadaa - Nee Bhaaran Teerinadaa
1)
Ennaallu Ee Paapapu Bratuku - Endaaka Ee Saapapu Parugu
Antamu Maranamegaa - Nee Antamu Narakamegaa Aa\... Aa\...
|| Raksha ||
2)
Ennaalluga Prabhunedirinchedavu - Endaaka Neevisiginchedavu
Konchemu Yochinchu - Nee Vinchuka Gamaninchu\... Aa\... Aa\...
|| Raksha ||
3)
Chindinchenu Prabhu Tana Raktamunu - Maraninchenu Prabhu Nee Paapamukai
Paritaapamu Nondi - Praarthinchumu Ee Diname
|| Raksha ||
4)
Aagadu Samayan Nee Rakshanakai - Aagadu Maranan Nee Korikapai
Anuvagu Samayamide - Nee Rakshana Sudinamide
|| Raksha ||
Present