తెలుగు రమ్మనుచున్నాడేసు ప్రభు
పల్లవిరమ్మను చున్నాడేసు ప్రభు - రయమున రారండి
పిలుచుచున్నాడు ప్రియమార - ముదమున రారండి
1)ప్రయాసభారము మోసి - పరితాప మొందువారికి
యేసే ప్రశాంతి మూలం - యేసే చిర జీవం
|| రమ్మను ||
2)నీతి పరిశుద్ధతకై - దాహముగొన్న వారికి
జీవజలము తానై - ఆత్మానంద మిచ్చును
|| రమ్మను ||
3)భయంకర పాపమునందు - భ్రమతో నిలిచెదవా
పాపము విడిచి యేసు - శాంతినేమది కోరవా
|| రమ్మను ||
4)అనుకూల సమయమునందు - నీ మొఱనాలకించును
రక్షణ దినమిదియే - తక్షణం ప్రార్థించుము
|| రమ్మను ||
English Rammanuchuunnaadesu Prabhu
ChorusRammanu Chunnaadesu Prabhu - Rayamuna Raarandi
Piluchuchunnaadu Priyamaara - Mudamuna Raarandi
1)Prayaasabhaaramu Mosi - Paritaapa Monduvaariki
Yese Prasaanti Moolan - Yese Chira Jeevan
|| Rammanu ||
2)Neeti Parisudhatakai - Daahamugonna Vaariki
Jeevajalamu Taanai - Aatmaananda Michchunu
|| Rammanu ||
3)Bhayankara Paapamunandu - Bhramato Nilichedavaa
Paapamu Vidichi Yesu - Saantinemadi Koravaa
|| Rammanu ||
4)Anukoola Samayamunandu - Nee Moranaalakinchunu
Rakshana Dinamidiye - Takshanan Praarthinchumu
|| Rammanu ||