Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 930 Old No: 455

రెండు దారులు కలిసే

Rendu Daarulu Kalise

Open in Word & Worship App
తెలుగు   రెండు దారులు కలిసే
పల్లవి
రెండు దారులు కలిసే చోట - గండమున్నది - విను ప్రభు
మాట విను ప్రభు మాట - అటోఇటో తేల్చుకో నీబాట
1)
ఇది జీవము - అది మరణము ఇది దీవెన - అది శాపము (2)
ఏది కావలెనో కోరుకో - ఇకనైన మేలుకో (2)
2)
ఇది రక్షణ - అది శిక్ష , ఇది వెలుగు - అది చీకటి (2)
అటో ఇటో తేల్చుకో - తృటిలో బ్రతుకును మార్చుకో (2)
3)
ఇది మహిమ - అది యాతన, ఇది విజయం - అది పరాజయం (2)
ఏది కావలెనో కోరుకో - గమ్యం త్వరగాచేరుకో (2)
4)
ఈయన యేసు - అతడు సైతాను, ఈయన రక్షకుడు - అతడు
రాక్షసుడు, జీవము మరణము చూడుము యేసును -
నమ్ముము తక్షణం
English   Rendu Daarulu Kalise
Chorus
Rendu Daarulu Kalise Chota - Gandamunnadi - Vinu Prabhu
Maata Vinu Prabhu Maata - Atoito Telchuko Neebaata
1)
Idi Jeevamu - Adi Maranamu Idi Deevena - Adi Saapamu (2)
edi Kaavaleno Koruko - Ikanaina Meluko (2)
2)
Idi Rakshana - Adi Siksha , Idi Velugu - Adi Cheekati (2)
Ato Ito Telchuko - Trutilo Bratukunu Maarchuko (2)
3)
Idi Mahima - Adi Yaatana, Idi Vijayan - Adi Paraajayan (2)
edi Kaavaleno Koruko - Gamyan Tvaragaacheruko (2)
4)
Eeyana Yesu - Atadu Saitaanu, Eeyana Rakshakudu - Atadu
Raakshasudu, Jeevamu Maranamu Choodumu Yesunu -
Nammumu Takshanam
Present