Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 93

అర్థుడవు నీవే

Arhudavu Neeve

Open in Word & Worship App
తెలుగు   అర్థుడవు నీవే
పల్లవి
అర్హుడవు నీవే - నీవే మా దేవా
అర్హుడవు నీవే - మా యేసు దేవా
నీ నామమందే మేము - ఆనందింతుము
నీ దివ్య సన్నిధిలోన - ఆరాధింతుము
1)
కృంగియున్న వేళల్లోన - భంగపడిన తావుల్లోన
కంటి రెప్ప రీతి నన్ను - కాచినట్టి యేసు దేవా
|| అర్హు ||
2)
దప్పిగొన్న జీవితాన - జీవజలము నిచ్చినావు
దారి తప్పినట్టి నాకు - ప్రేమ మార్గం చూపినావు
|| అర్హు ||
3)
రాజులకు రాజు నీవే - ప్రభులకు ప్రభు నీవే
రాజా నిన్ను పోలినవాడు - నీకు చాలిన వాడే లేడు
|| అర్హు ||
English   Arhudavu Neeve
Chorus
Arhudavu Neeve - Neeve Maa Devaa
Arhudavu Neeve - Maa Yesu Devaa
Nee Naamamande Memu - Aanandintumu
Nee Divya Sannidhilona - Aaraadhintumu
1)
Krngiyunna Velallona - Bhangapadina Taavullona
Kanti Reppa Reeti Nannu - Kaachinatti Yesu Devaa
|| Arhu ||
2)
Dappigonna Jeevitaana - Jeevajalamu Nichchinaavu
Daari Tappinatti Naaku - Prema Maargan Choopinaavu
|| Arhu ||
3)
Raajulaku Raaju Neeve - Prabhulaku Prabhu Neeve
Raajaa Ninnu Polinavaadu - Neeku Chaalina Vaade Ledu
|| Arhu ||
Present