Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 929 Old No: 454

సందేహమేల సంశయ

Sandehamela Samshaya

Open in Word & Worship App
తెలుగు   సందేహమేల సంశయ
పల్లవి
సందేహమేల సంశయమదేల - ప్రభుయేసు గాయములను
పరికించిచూడు - గాయాలలో నీ వ్రేలు తాకించిచూడు
1)
ఆ ముండ్ల మకుటము నీకై - ధరింయించెనే - నీ పాపశిక్షను తానే
భరియించెనే - ప్రవహించె రక్తధార నీకోసమే - కడు ఘోర
హింసలు పొందెనీకోసమే
|| సందే ||
2)
లోకాన ఎవ్వరు నీకై మరణించరూ - నీ శిక్షలను భరియింప
సహింయింపరు - నీ తల్లియైనగాని నిన్ను మరచునే
ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా
|| సందే ||
3)
ఎందాక యేసుని నీవు యెరుగనందువు - ఎందాక హృదయము
బయటే నిలువమందువు - యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా
|| సందే ||
4)
ఈ లోక భోగములను వీడజాలవా - సాతాను బంధకమందె
సంతసింతువా - యేసయ్య సహనము తోడ చెలగాటమా
ఈనాడే రక్షణ దినము గ్రహించుమా
|| సందే ||
English   Sandehamela Samshaya
Chorus
Sandehamela Sansayamadela - Prabhuyesu Gaayamulanu
Parikinchichoodu - Gaayaalalo Nee Vrelu Taakinchichoodu
1)
Aa Mundla Makutamu Neekai - Dharimyinchene - Nee Paapasikshanu Taane
Bhariyinchene - Pravahinche Raktadhaara Neekosame - Kadu Ghora
Hinsalu Pondeneekosame
|| Sande ||
2)
Lokaana Evvaru Neekai Maranincharoo - Nee Sikshalanu Bhariyinpa
Sahimyinparu - Nee Talliyainagaani Ninnu Marachune
Aa Premamoorti Ninnu Maruvajaalunaa
|| Sande ||
3)
Endaaka Yesuni Neevu Yerugananduvu - Endaaka Hrudayamu
Bayate Niluvamanduvu - Yesayya Prema Neeku Lokuvaayenaa
Yesayya Siluva Suvaarta Chulakanaayenaa
|| Sande ||
4)
Ee Loka Bhogamulanu Veedajaalavaa - Saataanu Bandhakamande
Santasintuvaa - Yesayya Sahanamu Toda Chelagaatamaa
Eenaade Rakshana Dinamu Grahinchumaa
|| Sande ||
Present