తెలుగు శాంతి సంతోషము
పల్లవిశాంతి సంతోషము - సమాధానములు - సదా యేసులో
దొరుకున్ - చేరువారికి కోరువారికి - అనుగ్రహింపబడున్
1)కొంతకాలంబే ఈ లోకము - అంతలో కనబడి మాయమగున్
చింతలన్నియు వీడి - ప్రభుచెంత చేరిన - సంతసముగ ఇచ్చు
నిత్య సుఖముల్
|| శాంతి ||
2)సకల సంపదలు ఆస్తులు యున్నన్ - సకలంబు ఒకనాడు
సమసిపోవున్ - సర్వంబు నీవే అని మోసపోకుము సర్వంబు
నీకు ప్రభువే నమ్ము
|| శాంతి ||
3)సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చును - సంపూర్ణ తృప్తి
ప్రభులో దొరుకున్ - పూర్ణ భాగ్యం నీకు సిద్ధపరచెను
పూర్ణ మనసుతో పరుగిడిరమ్ము
|| శాంతి ||
English Shaanthi Santhosamu
ChorusSaanti Santoshamu - Samaadhaanamulu - Sadaa Yesulo
Dorukun - Cheruvaariki Koruvaariki - Anugrahinpabadun
1)Kontakaalanbe Ee Lokamu - Antalo Kanabadi Maayamagun
Chintalanniyu Veedi - Prabhuchenta Cherina - Santasamuga Ichchu
Nitya Sukhamul
|| Saanti ||
2)Sakala Sanpadalu Aastulu Yunnan - Sakalanbu Okanaadu
Samasipovun - Sarvanbu Neeve Ani Mosapokumu Sarvanbu
Neeku Prabhuve Nammu
|| Saanti ||
3)Sanpoorna Rakshana Prabhu Yesu Ichchunu - Sanpoorna Trupti
Prabhulo Dorukun - Poorna Bhaagyan Neeku Sidhaparachenu
Poorna Manasuto Parugidirammu
|| Saanti ||