తెలుగు యేసంటే ఎవ్వరో తెలుసుకో
పల్లవియేసంటే ఎవ్వరో తెలుసుకో - యేసు మార్గ మందు నీవు నడచుకో
నిరాకార దేవుడు నిత్యుడైన దేవుడు
నింగి నేలకు సర్వం నిలచియున్న దేవుడు
1)సర్వజనులార ఆలకించుడి - సత్యమైన దేవుని గమనించుడి
సామాన్యులేమి సామంతులేమి ధనికులు దరిద్రులు
లోక నివాసులెవరైన
|| యే ||
2)ఆకాశము చేసినది యేసుడు - భూమిని సృష్టించినది యేసుడు
సూర్యుడు చంద్రుడు నక్షత్రగోళములు
అగ్ని వాయువు జలములు అన్ని మనకిచ్చినాడు
|| యే ||
3)స్థిరమైనది కాదుర - మన దేహము
చిరకాలము ఉండదు - మన భోగము
పుట్టిన మనమంతా - గిట్టుట ఖాయమురా
ఒట్టిమాట కాదుర - గట్టిది దేవుని రక్షణ
|| యే ||
English Yesante Evvaro Telusuko
ChorusYesante Evvaro Telusuko - Yesu Maarga Mandu Neevu Nadachuko
Niraakaara Devudu Nityudaina Devudu
Ningi Nelaku Sarvan Nilachiyunna Devudu
1)Sarvajanulaara Aalakinchudi - Satyamaina Devuni Gamaninchudi
Saamaanyulemi Saamantulemi Dhanikulu Daridrulu
Loka Nivaasulevaraina
|| Ye ||
2)Aakaasamu Chesinadi Yesudu - Bhoomini Srushtinchinadi Yesudu
Sooryudu Chandrudu Nakshatragolamulu
Agni Vaayuvu Jalamulu Anni Manakichchinaadu
|| Ye ||
3)Sthiramainadi Kaadura - Mana Dehamu
Chirakaalamu Undadu - Mana Bhogamu
Puttina Manamantaa - Gittuta Khaayamuraa
Ottimaata Kaadura - Gattidi Devuni Rakshana
|| Ye ||