తెలుగు మహోన్నతుడా మా దేవా
పల్లవిమహోన్నతుడా - మా దేవా సహాయకుడా - యెహోవా
ఉదయకాలపు నేవేద్యము హృదయపూర్వక అర్పణము
నా స్తుతి నీకేనయా - ఆరాధింతునయా
1)అగ్నిని పోలిన నేత్రములు - అపరంజివంటి పాదములు
అసమానమైన - తేజోమహిమ - కలిగిన ఓ ప్రభువా
నా స్తుతి నీకేనయా - ఆరాధింతునయా
|| మహో ||
2)జలముల ధ్వని వంటి - కంఠస్వరం నోటను రెండంచుల ఖడ్గం
ఏడు నక్షత్రములు - ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా
నా స్తుతి నీకేనయా - ఆరాధింతునయా
|| మహో ||
3)ఆదియు అంతము లేనివాడా - యుగయుగములు జీవించువాడా
పాతాళ లోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా - హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్
|| మహో ||
English Mahonnatudaa Maa Devaa
ChorusMahonnatudaa - Maa Devaa Sahaayakudaa - Yehovaa
Udayakaalapu Nevedyamu Hrudayapoorvaka Arpanamu
Naa Sthuthi Neekenayaa - Aaraadhintunayaa
1)Agnini Polina Netramulu - Aparanjivanti Paadamulu
Asamaanamaina - Tejomahima - Kaligina O Prabhuvaa
Naa Sthuthi Neekenayaa - Aaraadhintunayaa
|| Maho ||
2)Jalamula Dhvani Vanti - Kanthasvaran Notanu Rendanchula Khadgam
edu Nakshatramulu - edaatmalu Cheta Kaligina O Prabhuvaa
Naa Sthuthi Neekenayaa - Aaraadhintunayaa
|| Maho ||
3)Aadiyu Antamu Lenivaadaa - Yugayugamulu Jeevinchuvaadaa
Paataala Lokapu Taalapu Chevulu Kaligina O Prabhuvaa - Hallelooyaa,
Hallelooyaa, Hallelooyaa, Hallelooyaa, Aamen
|| Maho ||