తెలుగు తేజోమయుడా యేసుప్రభూ
పల్లవితేజోమయుడా యేసుప్రభూ, పూజనీయుడవు నీవే ప్రభూ
తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, అండగ నిలిచిన తండ్రివి నీవే
దేవా\...\...\... దేవాది దేవుడవీవే, ప్రభువా\...\...\...
ప్రభులకు ప్రభుడవు నీవే
1)యాకోబును ప్రేమించితివి ఇశ్రాయేలుగా మార్చితివి
యూదాగోత్రపు సింహమై యూదుల రాజుగ పుట్టితివి
|| తేజో ||
2)వరదలార్పవు నీ ప్రేమ మరపురాని మధుర ప్రేమ
మరణపాత్రుడ నా కొరకె మరణించినను రక్షించితివి
|| తేజో ||
English Tejomayudaa Yesuprabhooo
ChorusTejomayudaa Yesuprabhoo, Poojaneeyudavu Neeve Prabhoo
Tandri Kumaara Parisudhaatmudaa, Andaga Nilichina Tandrivi Neeve
Devaa\...\...\... Devaadi Devudaveeve, Prabhuvaa\...\...\...
Prabhulaku Prabhudavu Neeve
1)Yaakobunu Preminchitivi Israayelugaa Maarchitivi
Yoodaagotrapu Sinhamai Yoodula Raajuga Puttitivi
|| Tejo ||
2)Varadalaarpavu Nee Prema Marapuraani Madhura Prema
Maranapaatruda Naa Korake Maraninchinanu Rakshinchitivi
|| Tejo ||