తెలుగు ఓ దేవా మా పాప
పల్లవిఓ దేవా మా పాపభారాన్ని మోసి - పలోక రాజ్యాన్ని దరిమాకు చూపి
సత్యమార్గము నీవే అని మాకు తెలిపి - నిత్యజీవము నీవే అని మాకు చూపి
మరణము జయించినదేవా - పరిశుద్ధుడా ప్రభుయేసు రాజా
1)ఆ హవ్వనోట - అపవాది మాట - మురిపించె
తొలిపాప మూట - కల్వరిగిరిలో ఆ పాప
భారం - భరియించె ప్రభుయేసుడే
|| మ ||
2)బలి అర్పణలు అర్పించతము - అర్పించెదము
హృదిని - నలిగిన మనస్సు - విరిగిన హృదిని కోరితివే మా ప్రభూ
|| మ ||
3)రాజులరాజుగా - ప్రభువుల ప్రభువుగా
త్వరగా రానున్నావు నీవు - విశ్వాసముంచి
నిరీక్షణతో ఉన్నాములే ఓ ప్రభూ
|| మ ||
English O Devaa Maa Paapa
ChorusO Devaa Maa Paapabhaaraanni Mosi - Paloka Raajyaanni Darimaaku Choopi
Satyamaargamu Neeve Ani Maaku Telipi - Nityajeevamu Neeve Ani Maaku
Choopi
1)Maranamu Jayinchinadevaa - Parisuddhudaa Prabhuyesu Raajaa
Aa Havvanota - Apavaadi Maata - Muripinche
Tolipaapa Moota - Kalvarigirilo Aa Paapa
Bhaaran - Bhariyinche Prabhuyesude
|| Ma ||
2)Bali Arpanalu Arpinchatamu - Arpinchedamu
Hrudini - Naligina Manassu - Virigina Hrudini Koritive Maa Prabhoo
|| Ma ||
3)Raajularaajugaa - Prabhuvula Prabhuvugaa
Tvaragaa Raanunnaavu Neevu - Visvaasamunchi
Nireekshanato Unnaamule O Prabhoo
|| Ma ||