తెలుగు నను విడువనంటివి
పల్లవినను విడువనంటివి - ఎడబాయనంటివి
నా ప్రాణప్రియుడా - నా యేసయ్యా
1)వాగ్దానములను నెరవేర్చితివి - ఇశ్రాయేలును నడిపించితివి
ఇనుపకొలిమిని దాటించితివి - నీటియూటలు చూపించితివి
మహిమగల దేవా మహోన్నతుడగు ప్రభువా
స్తుతికి పాత్రుడా నీవే స్తోత్రార్హుడవు యేసయ్యా
|| నను ||
2)నీతి విధులను వ్రాయించితివి - ఆత్మబోధలు చేయించితివి
పరమాహారము కురిపించితివి - పాలు తేనెలు త్రాగించితివి
|| నను ||
3)లోబడనొల్లని జనముల కొరకై దినమెల్లను చేతులు చాపితివి
రక్షణవార్తను చాటించితివి - రక్తధారలు చిందించితివి
|| నను ||
English Nanu Viduvanantiivi
ChorusNanu Viduvanantivi - Edabaayanantivi
Naa Praanapriyudaa - Naa Yesayyaa
1)Vaagdaanamulanu Neraverchitivi - Israayelunu Nadipinchitivi
Inupakolimini Daatinchitivi - Neetiyootalu Choopinchitivi
Mahimagala Devaa Mahonnatudagu Prabhuvaa
Sthuthiki Paatrudaa Neeve Stotraarhudavu Yesayyaa
|| Nanu ||
2)Neeti Vidhulanu Vraayinchitivi - Aatmabodhalu Cheyinchitivi
Paramaahaaramu Kuripinchitivi - Paalu Tenelu Traaginchitivi
|| Nanu ||
3)Lobadanollani Janamula Korakai Dinamellanu Chetulu Chaapitivi
Rakshanavaartanu Chaatinchitivi - Raktadhaaralu Chindinchitivi
|| Nanu ||