తెలుగు క్రీస్తునాధుడా కొలుతును
పల్లవిక్రీస్తునాధుడ-కొలుతును నిన్నే
మహిలోనీదు - మహిమ పొగడెద
1)ఆదిసంభవా - దీన బాంధవా
కన్యకతనయా - కలుషరహితుడా
|| క్రీస్తు ||
2)బాగుచేసితివి - రోగులెందరినో
గంతులువేసిరి - కుంటివారలు
|| క్రీస్తు ||
3)సాగర పొంగును - సద్దణపితివి
గుండె చెదరగ - అండగ నుంటివి
|| క్రీస్తు ||
4)ఆలకించితివే - అంధుల మొరలు
స్వస్థపర్చితివి - కుష్ఠురోగులను
|| క్రీస్తు ||
5)మృతులనులేపిన - మృత్యుంజయుడ
కలుషము బాపిన - కరుణామయుడా
|| క్రీస్తు ||
English Kreestunaadudaa Kolutunu
ChorusKreestunaadhuda-Kolutunu Ninne
Mahiloneedu - Mahima Pogadeda
1)Aadisanbhavaa - Deena Baandhavaa
Kanyakatanayaa - Kalusharahitudaa
|| Kreestu ||
2)Baaguchesitivi - Rogulendarino
Gantuluvesiri - Kuntivaaralu
|| Kreestu ||
3)Saagara Pongunu - Saddanapitivi
Gunde Chedaraga - Andaga Nuntivi
|| Kreestu ||
4)Aalakinchitive - Andhula Moralu
Svasthaparchitivi - Kushthurogulanu
|| Kreestu ||
5)Mrtulanulepina - Mrtyunjayuda
Kalushamu Baapina - Karunaamayudaa
|| Kreestu ||