Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 92

పూజనీయుడా రాజల

Poojaneeyudaa Raajula

♪ P.Jayarao
Open in Word & Worship App
తెలుగు   పూజనీయుడా రాజల
పల్లవి
పూజనీయుడా రాజుల రాజా పూజలందుకో యేసు నాధుడ
1)
మంటి పురుగునునేను-అంటుకొంటివి నీవు
కంటిని నీదు కరుణన్‌-మింటలోకముకు తృటిలో
ఆది అంతములు నీవేగ నాకు - ఆంతర్యములను మార్చిన దేవా
|| పూజ ||
2)
శిక్షకర్పుడనునేను-శిక్ష పొందితివి నీవు
పాపము చేసితి నేను- పాపము మోసితినీవు
ఏమి చూచి నను - ప్రేమించితివో
ఏమిచేసి నీ రుణము తీర్తునో
|| పూజ ||
3)
రక్తధారలతోనన్ను - కడిగితివి నీదు కృపతో
యాజక వరుసలో నిల్చి రాజుగచేసితివీవు
మృత్యుంజయుడ - ఆత్మనుపంపి
ముద్రవేసి నన్ను - భద్రపరచితివి
|| పూజ ||
4)
నాదుప్రాణధన తనువు లర్పింతును నేనిపుడే
అందుకొనుము నాహృదయం - అర్పింతును నాసర్వం
నీదునామమే నాదుగానమై మీటెద నాదుమానసవీణ
|| పూజ ||
English   Poojaneeyudaa Raajula
Chorus
Poojaneeyudaa Raajula Raajaa Poojalanduko Yesu Naadhuda
1)
Manti Purugununenu-Antukontivi Neevu
Kantini Needu Karunan-Mintalokamuku Trutilo
Aadi Antamulu Neevega Naaku - Aantaryamulanu Maarchina Devaa
|| Pooja ||
2)
Sikshakarpudanunenu-Siksha Ponditivi Neevu
Paapamu Chesiti Nenu- Paapamu Mositineevu
emi Choochi Nanu - Preminchitivo
emichesi Nee Runamu Teertuno
|| Pooja ||
3)
Raktadhaaralatonannu - Kadigitivi Needu Krupato
Yaajaka Varusalo Nilchi Raajugachesitiveevu
Mrtyunjayuda - Aatmanupanpi
Mudravesi Nannu - Bhadraparachitivi
|| Pooja ||
4)
Naadupraanadhana Tanuvu Larpintunu Nenipude
Andukonumu Naahrudayan - Arpintunu Naasarvam
Needunaamame Naadugaanamai Meeteda Naadumaanasaveena
|| Pooja ||
Present