తెలుగు యేసువా యేసువా
పల్లవియేసువా యేసువా ఓ సర్వేశ్వరా
మాదు స్తుతులకు పాత్రుడవు నీవే కాదా
1)పాప కూపంబులో మేము పడియుండగా
ప్రాపు నీవైతివి మా దాపుచేరితివి.
ప్రేమా మయుడా నీ ప్రేమ వర్ణింపతరమా
పావన దేవాపిలచి రక్షించితివి
|| యేసువా ||
2)పాపాంధ కారంబులో తడవులాడుచుండగ
ప్రసరించె మాపై నీదు సువార్త ప్రకాశము
మనోహరుడ! వెలిగెను మా మనోనేత్రములు
మార్చితివి వారసులుగ నీరాజ్యముకు
|| యేసువా ||
3)ఎన్నెన్నో మారులు మేము వెనుకాడి యుండగ
మమ్మాదరించితివి- మరిధైర్యపరచితివి
ప్రార్థించితివి నిలిపితివి - నీ మార్గమందు
అపవాది యత్నములన్ లయపరచితివి
|| యేసువా ||
4)నీవుమాతో నుంటివి కష్టనష్టములందున
చేయూతనిచ్చితివి ఓ సిల్వధారుడ
నిను విడువను యెడబాయనంటివె ప్రభువా
కొనియాడెదము నీదు విశ్వాస్యతను
|| యేసువా ||
English Yesuvaa Yesuvaa
ChorusYesuvaa Yesuvaa O Sarvesvaraa
Maadu Stutulaku Paatrudavu Neeve Kaadaa
1)Paapa Koopanbulo Memu Padiyundagaa
Praapu Neevaitivi Maa Daapucheritivi.
Premaa Mayudaa Nee Prema Varninpataramaa
Paavana Devaapilachi Rakshinchitivi
|| Yesuvaa ||
2)Paapaandha Kaaranbulo Tadavulaaduchundaga
Prasarinche Maapai Needu Suvaarta Prakaasamu
Manoharuda! Veligenu Maa Manonetramulu
Maarchitivi Vaarasuluga Neeraajyamuku
|| Yesuvaa ||
3)Ennenno Maarulu Memu Venukaadi Yundaga
Mammaadarinchitivi- Maridhairyaparachitivi
Praarthinchitivi Nilipitivi - Nee Maargamandu
Apavaadi Yatnamulan Layaparachitivi
|| Yesuvaa ||
4)Neevumaato Nuntivi Kashtanashtamulanduna
Cheyootanichchitivi O Silvadhaaruda
Ninu Viduvanu Yedabaayanantive Prabhuvaa
Koniyaadedamu Needu Visvaasyatanu
|| Yesuvaa ||