Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 918

హృదయ వీణ మీటెదన్

Hrudaya Veena Meethedan

Open in Word & Worship App
తెలుగు   హృదయ వీణ మీటెదన్
పల్లవి
హృదయవీణ మీటెదన్ సదయుడా శ్రీయేసువా స్మరియింతు
నిన్నునిరతం-కొనియాడెద నీనామం
1)
పాపాంధుడ పతితుడను పావనుని చేయనెంచి నరరూపి వైతివీవు
కరుణించినావు నన్ను అర్పింతు జిహ్వఫలము ఆలపింతు స్తోత్ర
గీతం
|| హృద ||
2)
అపవిత్రుడ నేనధముడ అపవాది దాసుడై తిన్‌ రక్తమోడ్చి రక్షణ
నిచ్చిపరమందు చేర్చినావు అర్పింతు జిహ్వఫలము ఆలపింతు
స్తోత్ర గీతం
|| హృద ||
3)
సత్యజీవ మార్గమీవె పాపరోగ వైద్యుడీవె మోక్షమిచ్చి జీవమిచ్చి-
చేర్చినావు జనకునింట అర్పింతు జిహ్వఫలము-ఆలపింతుస్తో త్రగీతం
|| హృద ||
English   Hrudaya Veena Meethedan
Chorus
Hrudayaveena Meetedan Sadayudaa Sreeyesuvaa Smariyintu
Ninnuniratan-Koniyaadeda Neenaamam
1)
Paapaandhuda Patitudanu Paavanuni Cheyanenchi Nararoopi Vaitiveevu
Karuninchinaavu Nannu Arpintu Jihvaphalamu Aalapintu Stotra
Geetan
|| Hruda ||
2)
Apavitruda Nenadhamuda Apavaadi Daasudai Tin Raktamodchi Rakshana
Nichchiparamandu Cherchinaavu Arpintu Jihvaphalamu Aalapintu
Stotra Geetan
|| Hruda ||
3)
Satyajeeva Maargameeve Paaparoga Vaidyudeeve Mokshamichchi Jeevamichchi-
Cherchinaavu Janakuninta Arpintu Jihvaphalamu-Aalapintusto Trageetan
|| Hruda ||
Present