తెలుగు స్తుతియింతుమయ
పల్లవిస్తుతియింతుమయా కరుణా నిలయా!
శ్రీమంతుడవౌ మహిమా నిలయా!
1)ఏతావువారము ఏపాటివారము - నీతావుజేరగ ఆశ్రయమైనావు
మా కోరికలను సిద్ధింపజేసి - నీ ఆలోచన సఫలపరతునని
|| స్తుతి ||
2)మా హృదయముల నీ సదనముజేసి - పరమ నివాసా నిను ప్రతిష్టించి
శోభస్కరమైన సోత్రముజేతుము - శ్రేయస్కరమైన ఆశీస్సులిత్తువని
|| స్తుతి ||
3)మనోహరమును సువాసనయును - మాన్యమైన నుతి యాగము జేతుము
యేసయ్యా మరి ఏమివ్వగలము - హృదయపూర్వక స్తుతులు గాక
|| స్తుతి ||
English Stuthiyinthumaya
ChorusSthuthiyintumayaa Karunaa Nilayaa!
Sreemantudavau Mahimaa Nilayaa!
1)etaavuvaaramu epaativaaramu - Neetaavujeraga Aasrayamainaavu
Maa Korikalanu Siddhinpajesi - Nee Aalochana Saphalaparatunani
|| Sthuthi ||
2)Maa Hrudayamula Nee Sadanamujesi - Parama Nivaasaa Ninu Pratishtinchi
Sobhaskaramaina Sotramujetumu - Sreyaskaramaina Aaseessulittuvani
|| Sthuthi ||
3)Manoharamunu Suvaasanayunu - Maanyamaina Nuti Yaagamu Jetumu
Yesayyaa Mari emivvagalamu - Hrudayapoorvaka Stutulu Gaaka
|| Sthuthi ||