తెలుగు క్రీస్తుసున్ సంతోషముగా
పల్లవిక్రీస్తేసున్ సంతోషముగా పూజించెదము ఘనపరచి స్తుంతించెదము
1)పాప మరణనియమములు-మరణభీతి మమ్మేలన్ విజయమిచ్చి
విడిపించి-స్వేచ్చ కలుగజేసెనని
|| క్రీస్తేసున్ ||
2)పాపములచే నమ్మబడి-పాపదాసులమైయుండ ప్రాయశ్చిత్తము
కలిగించి రక్షణ దయచేసెనని
|| క్రీస్తేసున్ ||
3)అక్షయ నిర్మలమైన వాడబారని స్వాస్థ్యమును విశ్వసించిన
మనకొఱకు భద్రపరచి యుంచెనని
|| క్రీస్తేసున్ ||
4)శత్రువెన్నోతంత్రములు పన్నిమాపై రేగినను గొప్పయాజకుడు-
యేసు మాదుపక్షము నిల్చెనని
|| క్రీస్తేసున్ ||
5)నిత్యరాజ్యములో మనము నిరతము నివసించెదము హల్లెలూయ
స్తోత్రములు-స్తుతులు ప్రభుకే చెల్లును
|| క్రీస్తేసున్ ||
English Kreestusun Santhoshamugaa
ChorusKreestesun Santoshamugaa Poojinchedamu Ghanaparachi Stuntinchedamu
1)Paapa Marananiyamamulu-Maranabheeti Mammelan Vijayamichchi
Vidipinchi-Svechcha Kalugajesenani
|| Kreestesun ||
2)Paapamulache Nammabadi-Paapadaasulamaiyunda Praayaschittamu
Kaliginchi Rakshana Dayachesenani
|| Kreestesun ||
3)Akshaya Nirmalamaina Vaadabaarani Svaasthyamunu Visvasinchina
Manakoraku Bhadraparachi Yunchenani
|| Kreestesun ||
4)Satruvennotantramulu Pannimaapai Reginanu Goppayaajakudu-
Yesu Maadupakshamu Nilchenani
|| Kreestesun ||
5)Nityaraajyamulo Manamu Niratamu Nivasinchedamu Hallelooya
Stotramulu-Stutulu Prabhuke Chellunu
|| Kreestesun ||