Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 913

జీవంబునిచ్చిన దేవుడా

Jeevambunichina Devudaa

Open in Word & Worship App
తెలుగు   జీవంబునిచ్చిన దేవుడా
పల్లవి
జీవంబు నిచ్చిన దేవుడా - నే పాడెద నీకు నిరంతరము
హల్లెలూయా - హల్లెలూయా
పావనుండా నీకు పలుమారు - నే నింకేమియ్యంగ పాత్రుండను
హల్లెలూయా - హల్లెలూయా
1)
వెలుగిచ్చినావు వెలిగించినావు - గాలిని మాకై కలుగజేసి
అనుదినము మాకు ఆహారమిచ్చి - ఊపిరివోసి కాపాడితివి
ఎంచలేక నీ మంచి పనులు - హల్లెలూయా హల్లెలూయా అని పాడెదన్‌
హితుడ నీకే యీ స్తుతిగీతము - హల్లెలూయా హల్లెలూయా
|| జీవంబు ||
2)
కరుణ కిరీట మిచ్చెనని - గడిగడికి నాతో నడిచేనని
కోపించువాడు కాడంచు నా - పాపంబులెల్ల పాటింపడు
|| జీవంబు ||
English   Jeevambunichina Devudaa
Chorus
Jeevanbu Nichchina Devudaa - Ne Paadeda Neeku Nirantaramu
Hallelooyaa - Hallelooyaa
Paavanundaa Neeku Palumaaru - Ne Ninkemiyyanga Paatrundanu
Hallelooyaa - Hallelooyaa
1)
Velugichchinaavu Veliginchinaavu - Gaalini Maakai Kalugajesi
Anudinamu Maaku Aahaaramichchi - Oopirivosi Kaapaaditivi
Enchaleka Nee Manchi Panulu - Hallelooyaa Hallelooyaa Ani Paadedan
Hituda Neeke Yee Sthuthigeetamu - Hallelooyaa Hallelooyaa
|| Jeevanbu ||
2)
Karuna Kireeta Michchenani - Gadigadiki Naato Nadichenani
Kopinchuvaadu Kaadanchu Naa - Paapanbulella Paatinpadu
|| Jeevanbu ||
Present