తెలుగు రక్షకుడా యేసు ప్రభు
పల్లవిరక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా
స్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా
1)దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు? - దూతలైనను - ప్రధానులైనను
ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుచేయునా?
|| రక్షకుడా ||
2)నరరూపపమెత్తి ప్రభువు రిక్తుడాయెను - కరువైనను - ఖడ్గమైనను
ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
|| రక్షకుడా ||
3)సర్వలోక రక్షణకై - సిలువనెక్కెను - శ్రమయైనను - బాధయైనను
ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
|| రక్షకుడా ||
4)ఎంచలేని యేసునాకై - హింసపొందెనే - హింసయైనను - హీనతయైనను
ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
|| రక్షకుడా ||
5)మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను - మరణమైనను జీవమైనను
ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా
|| రక్షకుడా ||
6)నిత్యుడైన తండ్రితో నన్ను జేర్చెను - ఎత్తైనను లోతైనను
ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా?
|| రక్షకుడా ||
7)ఎన్నడైన మారని మా యేసుడుండగా - ఉన్నవైనను - రానున్నవైనను
ప్రభువు ప్రేమనుండి మమ్ము వేరు చేయునా?
హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా
|| రక్షకుడా ||
English Rakshakudaa Yesu Prabhu
ChorusRakshakudaa Yesu Prabho Stotramu Devaa
Svachchamaina Nitya Prema Choopina Devaa
1)Devude Naa Pakshamaina Virodhevvadu? - Dootalainanu - Pradhaanulainanu
Prabhuvu Premanundi Nannu Verucheyunaa?
Kreestu Prema Nundi Nannu Verucheyunaa?
|| Rakshakudaa ||
2)Nararoopapametti Prabhuvu Riktudaayenu - Karuvainanu - Khadgamainanu
Prabhuvu Premanundi Nannu Verucheyunaa?
|| Rakshakudaa ||
3)Sarvaloka Rakshanakai - Siluvanekkenu - Sramayainanu - Baadhayainanu
Prabhuvu Premanundi Nannu Verucheyunaa?
|| Rakshakudaa ||
4)Enchaleni Yesunaakai - Hinsapondene - Hinsayainanu - Heenatayainanu
Prabhuvu Premanundi Nannu Verucheyunaa?
|| Rakshakudaa ||
5)Maranamun Jayinchi Kreestu Tirigi Lechenu - Maranamainanu Jeevamainanu
Prabhuvu Premanundi Nannu Verucheyunaa
|| Rakshakudaa ||
6)Nityudaina Tandrito Nannu Jerchenu - Ettainanu Lotainanu
Prabhuvu Prema Nundi Nannu Veru Cheyunaa?
|| Rakshakudaa ||
7)Ennadaina Maarani Maa Yesudundagaa - Unnavainanu - Raanunnavainanu
Prabhuvu Premanundi Mammu Veru Cheyunaa?
Hallelooyaa Hallelooyaa Aamen Hallelooyaa
|| Rakshakudaa ||