Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 909 Old No: 829

నే వచ్చు పోవుచున్న

Ne Vacchupoovuchunna

Open in Word & Worship App
తెలుగు   నే వచ్చు పోవుచున్న
పల్లవి
నే వచ్చుపోవుచున్న మార్గమైన దేవా
నేనుండే నివాసముగా నిను మార్చుకున్నావా (2)
ఏమిచూచి ఇంత బాగ్యమిచ్చావు (2)
ఏలాగు నిన్ను నే స్తుతించెదను (2)
1)
మార్గము తప్పి తిరుగు గొఱ్ఱెవలెనుంటిని
నీరులేని నిర్జీవ మేఘమైతిని (2)
నీ మార్గములో నిలిపావు ప్రభు (2)
నను జీవము ఊటగా మార్చావు (2)
|| నే ||
2)
సేవజీవితము నాకు ఇచ్చావు ప్రభువా
నీ సేవలో నను నిలబెట్టావు ప్రభువా (2)
నీ పాదసేవలో ఉంటాను ప్రభు (2)
నిన్నే మహిమ పరచుదును ప్రభు (2)
|| నే ||
3)
బ్రతుకుట క్రీస్తు కొరకే గదా
నా భారమంతా నీ మీదనే ప్రభువా (2)
ఆత్మల భారం నాకిమ్మయా (2)
ఆనందముతో కొనసాగెదను
మహిమ ప్రభావము యేసుకే చెల్లున్‌
|| నే ||
English   Ne Vacchupoovuchunna
Chorus
Ne Vachchupovuchunna Maargamaina Devaa
Nenunde Nivaasamugaa Ninu Maarchukunnaavaa (2)
emichoochi Inta Baagyamichchaavu (2)
elaagu Ninnu Ne Sthuthinchedanu (2)
1)
Maargamu Tappi Tirugu Gorrevalenuntini
Neeruleni Nirjeeva Meghamaitini (2)
Nee Maargamulo Nilipaavu Prabhu (2)
Nanu Jeevamu Ootagaa Maarchaavu (2)
|| Ne ||
2)
Sevajeevitamu Naaku Ichchaavu Prabhuvaa
Nee Sevalo Nanu Nilabettaavu Prabhuvaa (2)
Nee Paadasevalo Untaanu Prabhu (2)
Ninne Mahima Parachudunu Prabhu (2)
|| Ne ||
3)
Bratukuta Kreestu Korake Gadaa
Naa Bhaaramantaa Nee Meedane Prabhuvaa (2)
Aatmala Bhaaran Naakimmayaa (2)
Aanandamuto Konasaagedanu
Mahima Prabhaavamu Yesuke Chellun
|| Ne ||
Present