Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 908 Old No: 807

నిన్నే కీర్తింతును

Ninne Keerthintunu

Open in Word & Worship App
తెలుగు   నిన్నే కీర్తింతును
పల్లవి
నిన్నే కీర్తింతును - నిన్నే ధ్యానింతును
నిన్నే సేవింతును - నిన్నే పూజింతును
రాజాధిరాజువు నీవేనని - నా ప్రాణప్రియుడవు నీవేనని
ఆ\...ఆ\... హల్లేలుయా - ఓ\... ఓ\... హోసన్నా
1)
రాగం నీవే అనురాగం నీవే - గీతం నీవే సంగీతం నీవే\... ఆ
దావీదు వలెను నాట్యమునే చేసి - అన్ని వేళలా నిన్నే కీర్తింతునయ్యా
|| నిన్నే ||
2)
కోటయు నీవే నా కొండయు నీవే - ఆశ్రయం నీవే ఆధారము నీవే\... ఆ
నా దాగుచోటువే నా ప్రేమ మూర్తివే
మనసార నిన్నే సేవింతునయ్యా
|| నిన్నే ||
3)
తల్లివి నీవే తండ్రివి నీవే - ఆప్తుడ నీవే ఆత్మీయుడ నీవే\... ఆ
అరచేతిలోనే నను దాచుకొంటివే
విడువని యెడబాయని నా నాధుడవే
|| నిన్నే ||
English   Ninne Keerthintunu
Chorus
Ninne Keertintunu - Ninne Dhyaanintunu
Ninne Sevintunu - Ninne Poojintunu
Raajaadhiraajuvu Neevenani - Naa Praanapriyudavu Neevenani
Aa\...Aa\... Halleluyaa - O\... O\... Hosannaa
1)
Raagan Neeve Anuraagan Neeve - Geetan Neeve Sangeetan Neeve\... Aa
Daaveedu Valenu Naatyamune Chesi - Anni Velalaa Ninne Keertintunayyaa
|| Ninne ||
2)
Kotayu Neeve Naa Kondayu Neeve - Aasrayan Neeve Aadhaaramu Neeve\... Aa
Naa Daaguchotuve Naa Prema Moortive
Manasaara Ninne Sevintunayyaa
|| Ninne ||
3)
Tallivi Neeve Tandrivi Neeve - Aaptuda Neeve Aatmeeyuda Neeve\... Aa
Arachetilone Nanu Daachukontive
Viduvani Yedabaayani Naa Naadhudave
|| Ninne ||
Present