Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 907 Old No: 795

స్తోత్రరూపమగు క్రొత్త కీర్తన

Sthothruroopamagu Krotha Keerthana

Open in Word & Worship App
తెలుగు   స్తోత్రరూపమగు క్రొత్త కీర్తన
పల్లవి
స్తోత్రరూపమగు క్రొత్త కీర్తన - మన దేవుడు నా నోట నుంచెను
మన దేవుని నిత్యము స్తుతియించెదము
ఆయన నామమును కొనియాడెదము
1)
నాశనకరమైన గుంటనుండియు -జిగట గల దొంగ ఊబినుండియు
నన్నుపైకెత్తిశుద్ధిచేసి - క్రీస్తనే బండపైన నన్ను నిలిపెను.
|| స్తో ||
2)
నా ఎడల నీవు చేసిన మేలులు - వివరించి చెప్పెద ననుకొంటినా
అవి లెక్కకు మించియున్నవి
యేసయ్యను స్తుతియింపను నానోరు చాలదు
|| స్తో ||
3)
నీ వాక్యము నా హృదయములోనుంచుకొందును
నీ ప్రేమను నేను మరువజాలను
నీ కృపను నిత్యము స్మరియించెదను
నీ రక్షణ సువార్తను చాటించెదను
|| స్తో ||
English   Sthothruroopamagu Krotha Keerthana
Chorus
Stotraroopamagu Krotta Keertana - Mana Devudu Naa Nota Nunchenu
Mana Devuni Nityamu Sthuthiyinchedamu
Aayana Naamamunu Koniyaadedamu
1)
Naasanakaramaina Guntanundiyu -Jigata Gala Donga Oobinundiyu
Nannupaikettisuddhichesi - Kreestane Bandapaina Nannu Nilipenu.
|| Sto ||
2)
Naa Edala Neevu Chesina Melulu - Vivarinchi Cheppeda Nanukontinaa
Avi Lekkaku Minchiyunnavi
Yesayyanu Sthuthiyinpanu Naanoru Chaaladu
|| Sto ||
3)
Nee Vaakyamu Naa Hrudayamulonunchukondunu
Nee Premanu Nenu Maruvajaalanu
Nee Krupanu Nityamu Smariyinchedanu
Nee Rakshana Suvaartanu Chaatinchedanu
|| Sto ||
Present