Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 906 Old No: 791

నాప్రభువా నాదేవా నీనామ

Naaprabhuvaa Naadevaa Neenaama

Open in Word & Worship App
తెలుగు   నాప్రభువా నాదేవా నీనామ
పల్లవి
నా ప్రభువా, నా దేవా - నీ నామమును స్తుతించెదను
నీ నామమును స్తుతించెదను
1)
పాపములోనే జన్మించితిని - పాపములోనే జీవించితిని
నా అంతమే నరకము కాగా - పరమపితానన్ను రక్షించితివి
|| నా ||
2)
విశ్వాసములో నను బలపరచి - నీ సేవలో విజయమును ఇచ్చి
వాగ్ధానములను నెరవేర్చి - ఘనకార్యములను చేసితివి
|| నా ||
3)
శాశ్వతమైన ప్రేమతో - నను ప్రేమించుచు వున్నావు
గనుక విడువక నా యెడల కృప చూపుచు వున్నావు
|| నా ||
4)
యేసయ్య నిను పోలిన దేవుడు - నిఖిల జగతిలో లేనే లేడు
కడవరకు నిను వెంబడించి - మోక్షనగరుకు చేరెదను
|| నా ||
English   Naaprabhuvaa Naadevaa Neenaama
Chorus
Naa Prabhuvaa, Naa Devaa - Nee Naamamunu Sthuthinchedanu
Nee Naamamunu Sthuthinchedanu
1)
Paapamulone Janminchitini - Paapamulone Jeevinchitini
Naa Antame Narakamu Kaagaa - Paramapitaanannu Rakshinchitivi
|| Naa ||
2)
Visvaasamulo Nanu Balaparachi - Nee Sevalo Vijayamunu Ichchi
Vaagdhaanamulanu Neraverchi - Ghanakaaryamulanu Chesitivi
|| Naa ||
3)
Saasvatamaina Premato - Nanu Preminchuchu Vunnaavu
Ganuka Viduvaka Naa Yedala Krupa Choopuchu Vunnaavu
|| Naa ||
4)
Yesayya Ninu Polina Devudu - Nikhila Jagatilo Lene Ledu
Kadavaraku Ninu Venbadinchi - Mokshanagaruku Cheredanu
|| Naa ||
Present