Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 905 Old No: 789

మధురమైన ఈ సమయాన

Madhuramaina Ee Samayaana

Open in Word & Worship App
తెలుగు   మధురమైన ఈ సమయాన
పల్లవి
మధురమైన ఈ సమయాన ప్రభుని పాటపాడెదా
సుధులు చిందు ఆనామమునే భువిని నేను చాటెద
1)
ఎంత ఘోరపాపుల నైనా - మార్చి వేయును
ఎంత కఠినహృదయములైనా కరిగిపోవును
యేసు కరుణవాక్కులే ప్రేమ పూరితం
2)
కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం
హింసయైన బాధయైన లేదు ఏ భయం
యేసు మధుర నామమే రక్షణ కారకం
English   Madhuramaina Ee Samayaana
Chorus
Madhuramaina Ee Samayaana Prabhuni Paatapaadedaa
Sudhulu Chindu Aanaamamune Bhuvini Nenu Chaateda
1)
Enta Ghorapaapula Nainaa - Maarchi Veyunu
Enta Kathinahrudayamulainaa Karigipovunu
Yesu Karunavaakkule Prema Pooritam
2)
Kashtamaina Nashtamaina Kreeste Aasrayam
Hinsayaina Baadhayaina Ledu e Bhayam
Yesu Madhura Naamame Rakshana Kaarakam
Present