Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 904 Old No: 768

అర్పింతు నేసువా

Arpinthu Nesuvaa

Open in Word & Worship App
తెలుగు   అర్పింతు నేసువా
పల్లవి
అర్పింతునేసువా! అందుకో నా హృదయం
నీ జీవ మర్పించి ననుకోరుకున్నావు
1)
నింగి నేలను జాటు - నీ మహాత్కార్యముల్‌
విజ్ఞానమును మించు - నీ ప్రేమ కార్యముల్‌
తలచి నాతలవంచి - నీ ప్రేమ మదినెంచి
|| అర్పి ||
2)
నీవుగాకింకెవరు - ఆశ్రయింపనులేరు
నిత్యాగ్ని తప్పించు - రక్షకులు లేరు
నీ రక్త ధారలే - నిత్యజీవపు సిరులు
|| అర్పి ||
English   Arpinthu Nesuvaa
Chorus
Arpintunesuvaa! Anduko Naa Hrudayam
Nee Jeeva Marpinchi Nanukorukunnaavu
1)
Ningi Nelanu Jaatu - Nee Mahaatkaaryamul
Vignaanamunu Minchu - Nee Prema Kaaryamul
Talachi Naatalavanchi - Nee Prema Madinenchi
|| Arpi ||
2)
Neevugaakinkevaru - Aasrayinpanuleru
Nityaagni Tappinchu - Rakshakulu Leru
Nee Rakta Dhaarale - Nityajeevapu Sirulu
|| Arpi ||
Present