తెలుగు హృదయ పూర్వక స్తుతులను
పల్లవిహృదయ పూర్వక స్తుతులను గొనుమా - హృదయేశ్వరా యేసువా
హృదయంబు నిండెను కృతజ్ఞతతో - నీ మహోపకారంబులకు
1)పెంటకుప్పలనుండి ఈ దీనుని - పైకిలేవనెత్తినావు పరమేశ్వరా
నీ ఇంటిలో నాకు స్థానమునిచ్చి - మింటి దీవెనలతో నింపినావుగా
2)శ్రమల లోయలో నేను కుములుచుండగా - శత్రుయుక్తి నణచి నన్ను ఆదుకొంటివే
శ్రమల లోయలో నన్ను క్రమపరచి - కలిమి బలిమి నొసగినావు కరుణేశ్వరా
3)జీవితాంతము నీ మేళ్ళు మరువక - జీవించెద నీ కొరకే జీవితేశ్వరా నీ
జీవ వాక్యమును చేతబూని - చాటించెద నీ సువార్త సర్వజనులకు
English Hrudaya Poorvaka Stuthulanu
ChorusHrudaya Poorvaka Stutulanu Gonumaa - Hrudayesvaraa Yesuvaa
Hrudayanbu Nindenu Krutagnaatato - Nee Mahopakaaranbulaku
1)Pentakuppalanundi Ee Deenuni - Paikilevanettinaavu Paramesvaraa
Nee Intilo Naaku Sthaanamunichchi - Minti Deevenalato Ninpinaavugaa
2)Sramala Loyalo Nenu Kumuluchundagaa - Satruyukti Nanachi Nannu
Aadukontive
3)Sramala Loyalo Nannu Kramaparachi - Kalimi Balimi Nosaginaavu
Karunesvaraa