Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 899 Old No: 727

ప్రాణేశ్వరా ప్రాణప్రియుడా

Praaneshvaraa Praanapriyudaa

Open in Word & Worship App
తెలుగు   ప్రాణేశ్వరా ప్రాణప్రియుడా
పల్లవి
ప్రాణేశ్వరా ప్రాణప్రియుడా - ప్రేమా మయుడా యేసయ్య
పరమాత్ముడా పరిశుద్ధుడా (2) ప్రణుతింతును నిన్నే సర్వేశ్వరా(2)
1)
పదివేలలో అతి సుందరుడు - అపరంజి వంటిది నీదు శిరము (2)
ధవళ వర్ణుడా - రత్నవర్ణుడా(2)
నీ రూపము అతి సౌందర్యము (2)
|| ప్రా ||
2)
నీదు ప్రేమను నేను మరువలేను - ఆ ప్రేమే నా జీవాహారం (2)
ప్రేమ ధ్వజము నెత్తిన దేవా (2)
నీ ప్రేమ మధురం, నాకెంతో మధురం (2)
|| ప్రా ||
3)
నా ప్రియుని స్వరము నేను వింటిని - ఆ స్వరము నా కొరకు జాలిగా (2)
నా ప్రియుడు నా వాడు (2)
నా యేసే అందరిలో అతిశ్రేష్ఠుడు (2)
|| ప్రా ||
English   Praaneshvaraa Praanapriyudaa
Chorus
Praanesvaraa Praanapriyudaa - Premaa Mayudaa Yesayya
Paramaatmudaa Parisuddhudaa (2) Pranutintunu Ninne Sarvesvaraa(2)
1)
Padivelalo Ati Sundarudu - Aparanji Vantidi Needu Siramu (2)
Dhavala Varnudaa - Ratnavarnudaa(2)
Nee Roopamu Ati Saundaryamu (2)
|| Praa ||
2)
Needu Premanu Nenu Maruvalenu - Aa Preme Naa Jeevaahaaran (2)
Prema Dhvajamu Nettina Devaa (2)
Nee Prema Madhuran, Naakento Madhuran (2)
|| Praa ||
3)
Naa Priyuni Svaramu Nenu Vintini - Aa Svaramu Naa Koraku Jaaligaa (2)
Naa Priyudu Naa Vaadu (2)
Naa Yese Andarilo Atisreshthudu (2)
|| Praa ||
Present