Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 898 Old No: 722

దేవదేవుని స్తుతించెదము

Devadeevuni Stuthinchedamu

Open in Word & Worship App
తెలుగు   దేవదేవుని స్తుతించెదము
పల్లవి
దేవ దేవుని స్తుతించెదము - దేవుని కృప పాందెదము (2)
ఒకే మనసుతో ప్రభు నామమున్‌ - స్తుతులు చెల్లించి పాగడెదము (2)
హల్లెలూయ దేవునికే, హల్లెలూయ ప్రభువునకే (2)
హల్లెలూయ శుద్ధాత్మునకే - హల్లెలూయ రాజునకే (2)
1)
మా పాదముల్‌ జారకుండా - మా అడుగులు స్థిరపరచు (2)
కనుపాపవలే కాపాడుము - కృపతో నిత్యము నడిపించుము (2)
|| హా ||
2)
దేవ నీదు సముఖమందు - నిత్యము వుంచి నడిపించుము (2)
సాతాన్ని నిత్యము జయించెదము - దైవబలముతో నింపుమమ్ము
|| హా ||
3)
బ్రతుకు దినములన్నియును - కృపాక్షేమముల్‌ వెంటవచ్చును (2)
దైవ వాక్యముకు లోబడెదం - దైవ రూపము పొందెదము (2)
|| హా ||
4)
అనుదినము ప్రభు యేసు నాకు - ఆశ్రయ దుర్గమై యుండుము (2)
కలిమిలేమి ఏ స్థితిలో - నాదు ఆశ్రయమేసయ్యా (2)
|| హా ||
English   Devadeevuni Stuthinchedamu
Chorus
Deva Devuni Sthuthinchedamu - Devuni Krupa Paandedamu (2)
Oke Manasuto Prabhu Naamamun - Stutulu Chellinchi Paagadedamu (2)
Hallelooya Devunike, Hallelooya Prabhuvunake (2)
Hallelooya Sudhaatmunake - Hallelooya Raajunake (2)
1)
Maa Paadamul Jaarakundaa - Maa Adugulu Sthiraparachu (2)
Kanupaapavale Kaapaadumu - Krupato Nityamu Nadipinchumu (2)
|| Haa ||
2)
Deva Needu Samukhamandu - Nityamu Vunchi Nadipinchumu (2)
Saataanni Nityamu Jayinchedamu - Daivabalamuto Ninpumammu
|| Haa ||
3)
Bratuku Dinamulanniyunu - Krupaakshemamul Ventavachchunu (2)
Daiva Vaakyamuku Lobadedan - Daiva Roopamu Pondedamu (2)
|| Haa ||
4)
Anudinamu Prabhu Yesu Naaku - Aasraya Durgamai Yundumu (2)
Kalimilemi e Sthitilo - Naadu Aasrayamesayyaa (2)
|| Haa ||
Present