Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 897 Old No: 712

నీ దివ్య పిలుపు

Nee Divya Pilupu

Open in Word & Worship App
తెలుగు   నీ దివ్య పిలుపు
పల్లవి
నీ దివ్య పిలుపు - పరిశుద్ధ పిలువు - నీ రాజ్య పిలుపుతో
సువార్త పిలుపు - ప్రేమ పిలుపు - పిలిచి రక్షించితివి (2)
1)
పాపశృంఖలాలలో - నలిగి కుమిలి కృంగితే (2)
సేద దీర్చినావయా - ఆదరించి నావయా (2)
|| నీ దివ్య ||
2)
మోయలేని బరువు - మోయుచుంటి పాపమున్‌ (2)
విరుగ గొట్టె కాడిని - విశ్రాంతి కలుగ చేసితివి (2)
|| నీ దివ్య ||
3)
నీ కాడిమోయు భాగ్యము - కరుణతో నాకొసగితివి (2)
ఎట్లు తీర్తును నీ రుణము - నీకే స్తోత్రము నా ప్రభువా (2)
|| నీ దివ్య ||
English   Nee Divya Pilupu
Chorus
Nee Divya Pilupu - Parisudha Piluvu - Nee Raajya Piluputo
Suvaarta Pilupu - Prema Pilupu - Pilichi Rakshinchitivi (2)
1)
Paapasrnkhalaalalo - Naligi Kumili Krngite (2)
Seda Deerchinaavayaa - Aadarinchi Naavayaa (2)
|| Nee Divya ||
2)
Moyaleni Baruvu - Moyuchunti Paapamun (2)
Viruga Gotte Kaadini - Visraanti Kaluga Chesitivi (2)
|| Nee Divya ||
3)
Nee Kaadimoyu Bhaagyamu - Karunato Naakosagitivi (2)
Etlu Teertunu Nee Runamu - Neeke Stotramu Naa Prabhuvaa (2)
|| Nee Divya ||
Present