Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 896 Old No: 710

నీ నాముమున్ స్తుతియింతును

Nee Naamumun Stuthiyintunu

Open in Word & Worship App
తెలుగు   నీ నాముమున్ స్తుతియింతును
పల్లవి
నీ నామమున్‌ స్తుతియింతును - నిఖిలలోక పూజ్యుడా (2)
అనుదినం నీ సేవనే జేతునయ్య (2)
1)
సర్వము నీవైన సర్వేశ్వర - ఆది అంతము నీవు అమరుండవు (2)
ఆది సంభూతుడ - ఆరాధన పాత్రుడా (2)
|| నీ ||
2)
సిలువలో రక్తము చిందించినావు - పాపికి రక్షణ అందించినావు
పరలోక రాజా మా స్తుతికి పాత్రుడు (2)
|| నీ ||
3)
దత్త పుత్రాత్మను మాకిచ్చినావు - ఆత్మను సంచకరవుగా
మాకిచ్చినావు - మా పక్షమున విజ్ఞాపన చేయుచున్నావు (2)
|| నీ ||
English   Nee Naamumun Stuthiyintunu
Chorus
Nee Naamamun Sthuthiyintunu - Nikhilaloka Poojyudaa (2)
Anudinan Nee Sevane Jetunayya (2)
1)
Sarvamu Neevaina Sarvesvara - Aadi Antamu Neevu Amarundavu (2)
Aadi Sanbhootuda - Aaraadhana Paatrudaa (2)
|| Nee ||
2)
Siluvalo Raktamu Chindinchinaavu - Paapiki Rakshana Andinchinaavu
Paraloka Raajaa Maa Sthuthiki Paatrudu (2)
|| Nee ||
3)
Datta Putraatmanu Maakichchinaavu - Aatmanu Sanchakaravugaa
Maakichchinaavu - Maa Pakshamuna Vignaapana Cheyuchunnaavu (2)
|| Nee ||
Present