Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 895 Old No: 683

స్తోత్రము చేసెదము

Sthothramu Chesedamu

Open in Word & Worship App
తెలుగు   స్తోత్రము చేసెదము
పల్లవి
తంబూర సితారతో మా ప్రభుని ఆరాధించెదము
తన నివాసముగా మము సృష్టించిన నాధుని పాగడెదము
స్తుతి గానము చేసెదము
1)
ఆది ఆదాము మరణశాసనము - మా శరీరము యేలుచుండగా
అమరుడవై ప్రభు భువికే తెంచిన - మరణపు ముల్లు విరచి
మరణము గెల్చిన మా ప్రభువా
|| తంబూర ||
2)
పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులోనడిపి
తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమ ఘనత
సీయోనులో - అర్పించెదమెపుడు -
|| తంబూర ||
3)
మన్నయినది వెనుకటి వలెనే - మరల భూమికి తప్పక జేరును
మానవ సంపద కీర్తిమహిమలు
గతించిపోవు నిలా సీయోను మరువుకు నీ ప్రభుని
|| తంబూర ||
English   Sthothramu Chesedamu
Chorus
Tanboora Sitaarato Maa Prabhuni Aaraadhinchedamu
Tana Nivaasamugaa Mamu Srushtinchina Naadhuni Paagadedamu
Sthuthi Gaanamu Chesedamu
1)
Aadi Aadaamu Maranasaasanamu - Maa Sareeramu Yeluchundagaa
Amarudavai Prabhu Bhuvike Tenchina - Maranapu Mullu Virachi
Maranamu Gelchina Maa Prabhuvaa
|| Tanboora ||
2)
Paapamu Nundi Cheekati Nundi Aascharyakaramagu Velugulonadipi
Tana Aalayamugaa Chesina Prabhuku Sthuthi Mahima Ghanata
Seeyonulo - Arpinchedamepudu -
|| Tanboora ||
3)
Mannayinadi Venukati Valene - Marala Bhoomiki Tappaka Jerunu
Maanava Sanpada Keertimahimalu
Gatinchipovu Nilaa Seeyonu Maruvuku Nee Prabhuni
|| Tanboora ||
Present