Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 894 Old No: 675

సర్వలోక నివాసులారా

Sarvaloka Nivaasulaaraa

Open in Word & Worship App
తెలుగు   సర్వలోక నివాసులారా
పల్లవి
సర్వలోక నివాసులారా - సీయోనులో స్తుతి చెల్లించుడి
సంతోష గీతము పాడుడి - దేవుని నామము స్తోత్రించుడి
అ. ప : ఈలాగు దేవుని స్తోత్రించుడి - 2
నీ కార్యములు గంభీరముల్‌ - నీదు క్రియలు
ఆశ్చర్యకరముల్‌, నీ నామమునే కీర్తించెదను - నీకు నమస్కరించెదము
1)
ఆకాశములలో మహిమ - భువి యందు నీ నామ ప్రభావము
సర్వోన్నతుడు యోహోవా - సాగిలపడి పూజించుడి
|| ఈలాగు ||
2)
ప్రేమ స్వరూపియేసు - ప్రాణార్పణ చేసెను ప్రేమతో
పరిశుద్ధత్మను పంపెను - కృతజ్ఞతాస్తుతి అర్పించుడి
|| ఈలాగు ||
3)
ప్రార్థన నాలించువాడు - మన ఆశ్రయము ఆధారము
పూర్ణ రక్షణ కలిగించె - ఉత్సాహగానము చేయుడి
|| ఈలాగు ||
English   Sarvaloka Nivaasulaaraa
Chorus
Sarvaloka Nivaasulaaraa - Seeyonulo Sthuthi Chellinchudi
Santosha Geetamu Paadudi - Devuni Naamamu Stotrinchudi
A. Pa : Eelaagu Devuni Stotrinchudi - 2
Nee Kaaryamulu Ganbheeramul - Needu Kriyalu
Aascharyakaramul, Nee Naamamune Keertinchedanu - Neeku Namaskarinchedamu
1)
Aakaasamulalo Mahima - Bhuvi Yandu Nee Naama Prabhaavamu
Sarvonnatudu Yohovaa - Saagilapadi Poojinchudi
|| Eelaagu ||
2)
Prema Svaroopiyesu - Praanaarpana Chesenu Premato
Parisudhatmanu Panpenu - Krutagnaataasthuthi Arpinchudi
|| Eelaagu ||
3)
Praarthana Naalinchuvaadu - Mana Aasrayamu Aadhaaramu
Poorna Rakshana Kaliginche - Utsaahagaanamu Cheyudi
|| Eelaagu ||
Present