Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 893 Old No: 668

వందనమయ్యా మా యేసయ్యా

Vandanamayya Maa Yesayya

Open in Word & Worship App
తెలుగు   వందనమయ్యా మా యేసయ్యా
పల్లవి
వందనమయ్యా మా యేసయ్య కీర్తింతునయ్య కొనియాడెదనయ్య
మారనివాడవు నీవు విడువని వాడవు నీవు
1)
అద్భుతమైనది నీ జ్ఞానం - అదృశ్యమైనది నీ రూపం
సృష్టి నేర్పుతున్నది నీ జ్ఞానం - కుమారునిలో చూసాము నీరూపం
|| వందన ||
2)
ఆకాశముల నీ మహిమను - అంతరిక్షములు నీ పనులను
వివరించుచుండగ నా హృదయం - ఉప్పొంగుచుండెను అనవరతం
|| వందన ||
3)
ఆశలు పోయి చేతులు చాచి - అగ్నికి మిగిలే ఈ జీవికి
ఆశ్చర్యకరుడవై అరుదెంచి నీవు - ఆనందమిచ్చినావు ఈ మనిషికి
|| వందన ||
English   Vandanamayya Maa Yesayya
Chorus
Vandanamayyaa Maa Yesayya Keertintunayya Koniyaadedanayya
Maaranivaadavu Neevu Viduvani Vaadavu Neevu
1)
Adbhutamainadi Nee Gnaanan - Adrusyamainadi Nee Roopam
Srushti Nerputunnadi Nee Gnaanan - Kumaarunilo Choosaamu Neeroopan
|| Vandana ||
2)
Aakaasamula Nee Mahimanu - Antarikshamulu Nee Panulanu
Vivarinchuchundaga Naa Hrudayan - Upponguchundenu Anavaratan
|| Vandana ||
3)
Aasalu Poyi Chetulu Chaachi - Agniki Migile Ee Jeeviki
Aascharyakarudavai Arudenchi Neevu - Aanandamichchinaavu Ee Manishiki
|| Vandana ||
Present