Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 890 Old No: 621

ప్రభువా నన్ను రక్షించిన

Prabhuvaa Nannu Rakshinchina

Open in Word & Worship App
తెలుగు   ప్రభువా నన్ను రక్షించిన
పల్లవి
ప్రభువా నన్ను రక్షించిన రక్షకా - నా శిక్షను భరించినావు
నిన్ను స్తుతియింతును - నిన్ను కీర్తింతును - నిన్ను మనసార
స్మరియింతును
1)
అన్యుడనై నిన్ను ఎరుగనైతిని - ఆరని అగ్నికి గురియైతిని
అరుదెంచితివి పరమును వీడి- నన్ను కరుణించితివి కరుణామయా
|| ప్రభువా ||
2)
విశ్వము నంతయు వింతగ జేసితివి - విశ్వాసమునకు కర్తవైతివి
వర్ణన కందని వరుడవు నీవే - మమ్ము వధువుగా మార్చిన మా
యేసువా
|| ప్రభువా ||
3)
జాలి కలిగిన జీవాధిపతివి - జగతిని పాలించే జనకుడ నీవే
జీవించెదను జగతిలో నీకై - జయ జీవిత మిమ్ము నా యేసువా
|| ప్రభువా ||
English   Prabhuvaa Nannu Rakshinchina
Chorus
Prabhuvaa Nannu Rakshinchina Rakshakaa - Naa Sikshanu Bharinchinaavu
Ninnu Sthuthiyintunu - Ninnu Keertintunu - Ninnu Manasaara
Smariyintunu
1)
Anyudanai Ninnu Eruganaitini - Aarani Agniki Guriyaitini
Arudenchitivi Paramunu Veedi- Nannu Karuninchitivi Karunaamayaa
|| Prabhuvaa ||
2)
Visvamu Nantayu Vintaga Jesitivi - Visvaasamunaku Kartavaitivi
Varnana Kandani Varudavu Neeve - Mammu Vadhuvugaa Maarchina Maa
Yesuvaa
|| Prabhuvaa ||
3)
Jaali Kaligina Jeevaadhipativi - Jagatini Paalinche Janakuda Neeve
Jeevinchedanu Jagatilo Neekai - Jaya Jeevita Mimmu Naa Yesuvaa
|| Prabhuvaa ||
Present