తెలుగు స్తుతిమహిమ నీకే ప్రభు
పల్లవిస్తుతి మహిమ నీకే ప్రభువా - స్తుతి పాడెద యేసువా
తొలగించితివి పాపపు ఋణము - కలిగించితివి రక్షణ భాగ్యము
1)లోకము నుండి నను పిలిచితివి - లోపములన్నియు తొలగించితివి
లోకము కొరకు బలియైన దేవా - లోకరక్షకుడా నా యేసు ప్రభువా
|| స్తుతి ||
2)ఆకాశములు పట్టజాలని - ఆది అంతము లేని దేవుడవు
నా హృదయములో నివసించితివి - నా జీవితము మార్చిన ప్రభువా
|| స్తుతి ||
3)మరణించితివి కరుణతో నాకై - మరణ భయమును తొలగించితివి
మరువలేను మారని నీ ప్రేమ - మరణము గెలిచిన
మహిమోన్నతుడ
|| స్తుతి ||
English Stuthimahima Neeke Prabhu
ChorusSthuthi Mahima Neeke Prabhuvaa - Sthuthi Paadeda Yesuvaa
Tolaginchitivi Paapapu Runamu - Kaliginchitivi Rakshana Bhaagyamu
1)Lokamu Nundi Nanu Pilichitivi - Lopamulanniyu Tolaginchitivi
Lokamu Koraku Baliyaina Devaa - Lokarakshakudaa Naa Yesu Prabhuvaa
|| Sthuthi ||
2)Aakaasamulu Pattajaalani - Aadi Antamu Leni Devudavu
Naa Hrudayamulo Nivasinchitivi - Naa Jeevitamu Maarchina Prabhuvaa
|| Sthuthi ||
3)Maraninchitivi Karunato Naakai - Marana Bhayamunu Tolaginchitivi
Maruvalenu Maarani Nee Prema - Maranamu Gelichina
Mahimonnatuda
|| Sthuthi ||