Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 888 Old No: 613

మా జీవితము మార్చిన

Maa Jeevitamu Maarchina

Open in Word & Worship App
తెలుగు   మా జీవితము మార్చిన
పల్లవి
మా జీవితము మార్చిన - మా జీవన జ్యోతివి
మా పాపములు మోసిన - మను జావతారుండవు
1)
సింహాసనము విడిచినీవు - సిలువలో శ్రమ పొందినావు
శిక్షకు పాత్రుండ నన్ను - శీఘ్రముగ రక్షించినావు
|| మా ||
2)
పరలోక సంబందమైన - ప్రతి ఆశీర్వాదము నిచ్చినావు
ప్రకటింతు నీ సిలువవార్త - పాపులను రక్షించు వార్త
|| మా ||
3)
ఎక్కలేని పర్వతమును నన్ను - ఎక్కించిన యేసు రాజా
ఎన్నో మేలుల జేసినావు - ఏరీతి స్తుతి యింతు ప్రభువా
|| మా ||
English   Maa Jeevitamu Maarchina
Chorus
Maa Jeevitamu Maarchina - Maa Jeevana Jyotivi
Maa Paapamulu Mosina - Manu Jaavataarundavu
1)
Sinhaasanamu Vidichineevu - Siluvalo Srama Pondinaavu
Sikshaku Paatrunda Nannu - Seeghramuga Rakshinchinaavu
|| Maa ||
2)
Paraloka Sanbandamaina - Prati Aaseervaadamu Nichchinaavu
Prakatintu Nee Siluvavaarta - Paapulanu Rakshinchu Vaarta
|| Maa ||
3)
Ekkaleni Parvatamunu Nannu - Ekkinchina Yesu Raajaa
Enno Melula Jesinaavu - ereeti Sthuthi Yintu Prabhuvaa
|| Maa ||
Present