Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 887 Old No: 612

పావన చరితా పరమదయాళు

Paavana Charitaa Paramedayaalu

Open in Word & Worship App
తెలుగు   పావన చరితా పరమదయాళు
పల్లవి
పావన చరితా పరమ దయాళు వందన మిదె గైకొనుమా
దీన జనావళిన్‌ కాచిన యేసు వందన మిదె గైకొనుమా
1)
పాపుల గావను పరమును విడిచిన - పావన చరితా యేసు (2)
పాపిని నామొర ఆలకించి - విమోచించిన నా యేసువా
|| పావన ||
2)
మరణించిన నన్‌ లేపిన యేసు - మరువక నిను స్తుతియింతున్‌ (2)
మరణము గెల్చిన మహిమ స్వరూప -
మదినిను విడువక కొనియాడెదను
|| పావన ||
3)
ప్రాణదానము చేసిన నిన్ను - గానము చేసెదనయ్యా (2)
నాదు భాగ్యము స్వాస్థ్యము నీవే - వందన మిదె గైకొనుమా
|| పావన ||
English   Paavana Charitaa Paramedayaalu
Chorus
Paavana Charitaa Parama Dayaalu Vandana Mide Gaikonumaa
Deena Janaavalin Kaachina Yesu Vandana Mide Gaikonumaa
1)
Paapula Gaavanu Paramunu Vidichina - Paavana Charitaa Yesu (2)
Paapini Naamora Aalakinchi - Vimochinchina Naa Yesuvaa
|| Paavana ||
2)
Maraninchina Nan Lepina Yesu - Maruvaka Ninu Sthuthiyintun (2)
Maranamu Gelchina Mahima Svaroopa -
Madininu Viduvaka Koniyaadedanu
|| Paavana ||
3)
Praanadaanamu Chesina Ninnu - Gaanamu Chesedanayyaa (2)
Naadu Bhaagyamu Svaasthyamu Neeve - Vandana Mide Gaikonumaa
|| Paavana ||
Present