తెలుగు నాప్రభువా నాదేవా
పల్లవినా ప్రభువా - నా దేవా - నాకై ప్రాణమిచ్చి నావయ్యా
1)ఏ యోగ్యత లేని నన్ను - యోగ్యునిగా జేసి
నీ పాద సన్నిధి - నాకిచ్చితివయ్యా\...ఆ\...ఆ\...ఆ\...
అదే నాకు భాగ్యము - అదే నాకు దీవెన
నీ దీవెన నాకుండగ - నాకేమిలోటయ్యా
|| నా ప్రభువా ||
2)పాపమనే ఊబిలో - పడియున్న నన్ను
నీ సిలువ రక్తముతో - నను కడిగితివయ్యా
|| నా ప్రభువా ||
3)శత్రువులమైన మమ్ము - మిత్రులుగా జేసి
పరలోక రాజ్యములో - మాకు స్థానమిచ్చావు
|| నా ప్రభువా ||
English Naaprabhuvaa Naadevaa
ChorusNaa Prabhuvaa - Naa Devaa - Naakai Praanamichchi Naavayyaa
1)e Yogyata Leni Nannu - Yogyunigaa Jesi
Nee Paada Sannidhi - Naakichchitivayyaa\...Aa\...Aa\...Aa\...
Ade Naaku Bhaagyamu - Ade Naaku Deevena
Nee Deevena Naakundaga - Naakemilotayyaa
|| Naa Prabhuvaa ||
2)Paapamane Oobilo - Padiyunna Nannu
Nee Siluva Raktamuto - Nanu Kadigitivayyaa
|| Naa Prabhuvaa ||
3)Satruvulamaina Mammu - Mitrulugaa Jesi
Paraloka Raajyamulo - Maaku Sthaanamichchaavu
|| Naa Prabhuvaa ||