తెలుగు నీవే ప్రభూ నా ఆరాధన
పల్లవినీవే ప్రభూ నా ఆరాధన - నీవె ప్రభూ నా ఆలాపన
భువి యుందైన దివియుందైన
1)నీవె నను సృష్టి జేసి - రూపు నేర్పరచినావు - 2
నా దేహము నా ప్రాణము - నా ఆత్మయు నీవి నా యేసువా - 2
|| నీవే ||
2)నా రక్షణాధార మీవే - నాముక్తి మార్గము నీవే - 2
నా నీతియు నా జ్యోతియు - నా సమస్త మీవే నా ప్రభు- 2
|| నీవే ||
3)శ్రమలలో నా తోడు నీవే - బాధలలో ఓదార్పు నీవే -
నా నిందలలో నా హింసలలో - శోధనలందు ఆదరణ నీవే
ప్రభూ - 2
|| నీవే ||
English Neeve Prabhoo Naa Aaraadhana
ChorusNeeve Prabhoo Naa Aaraadhana - Neeve Prabhoo Naa Aalaapana
Bhuvi Yundaina Diviyundaina
1)Neeve Nanu Srushti Jesi - Roopu Nerparachinaavu - 2
Naa Dehamu Naa Praanamu - Naa Aatmayu Neevi Naa Yesuvaa - 2
|| Neeve ||
2)Naa Rakshanaadhaara Meeve - Naamukti Maargamu Neeve - 2
Naa Neetiyu Naa Jyotiyu - Naa Samasta Meeve Naa Prabhu- 2
|| Neeve ||
3)Sramalalo Naa Todu Neeve - Baadhalalo Odaarpu Neeve -
Naa Nindalalo Naa Hinsalalo - Sodhanalandu Aadarana Neeve
Prabhoo - 2
|| Neeve ||