Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 884 Old No: 605

యుగముల రాజా

Yugamula Raajaa

Open in Word & Worship App
తెలుగు   యుగముల రాజా
పల్లవి
యుగముల రాజా ఆ \... మా యేసు రాజా ఆ \...
జగజగాలలో ఆ\... రాజధిరాజా ఆ\...
ఘనతా మహిమా - నీకేనయ్యా - నీ సాటి దేవుడు - లేరెవరయ్యా
1)
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త - బలవంతుడవగు దేవుడవయ్యా (2)
నిత్యుడ నీవు సమాధాన కర్త - సర్వాధిపతివి నీవేనయ్యా
|| యుగ ||
2)
అల్ఫయును ఓ మేగ యునీవే - అమరత్వముగల దేవుడ నీవే (2)
పరిశుద్దుడవు పరలోకవాసి - దేవాది దేవుడ నీవేనయ్యా
|| యుగ ||
3)
అదృశ్య దేవుని రూపుడ నీవు - అందరిలో అతి శ్రేష్ఠుడ నీవు (2)
మార్గము సత్యము జీవము నీవు - పాపికి రక్షణ నీవేనయ్యా
|| యుగ ||
English   Yugamula Raajaa
Chorus
Yugamula Raajaa Aa \... Maa Yesu Raajaa Aa \...
Jagajagaalalo Aa\... Raajadhiraajaa Aa\...
Ghanataa Mahimaa - Neekenayyaa - Nee Saati Devudu - Lerevarayyaa
1)
Aascharyakarudaa Aalochanakarta - Balavantudavagu Devudavayyaa (2)
Nityuda Neevu Samaadhaana Karta - Sarvaadhipativi Neevenayyaa
|| Yuga ||
2)
Alphayunu O Mega Yuneeve - Amaratvamugala Devuda Neeve (2)
Parisuddudavu Paralokavaasi - Devaadi Devuda Neevenayyaa
|| Yuga ||
3)
Adrusya Devuni Roopuda Neevu - Andarilo Ati Sreshthuda Neevu (2)
Maargamu Satyamu Jeevamu Neevu - Paapiki Rakshana Neevenayyaa
|| Yuga ||
Present