తెలుగు ఎంతో సుందరుడమ్మా యేసు
పల్లవిఎంతో సుందరుడమ్మ యేసు - నేనెంతో మురసిపోయాను
1)ధవళ వర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు
ఎవరు ఆయనకిలోల - సమరూప పురుషుండు
అవలీలగా నతని గుర్తింపగలనమ్మా
|| ఎంతో ||
2)కురులు నొక్కులు గలిగి - స్పుర ద్రూపియగు విభుడు
మరులు మనస్సున నింపు - మహనీయుడాతండు
సిరులు కురిపించేను పరలోక తనయుండు
విరభూయు - పరలోక షారోను విరజాజి
|| ఎంతో ||
3)పాలతో కడిగిన నయనాలు కలవాడు
విలువగు రతనాలు వలె పొదిగి నా కనులు
కలుషము కడిగిన కమలాల కనుదోయి
విలువైన చూపొసగే వరమేరి తనయుండు
|| ఎంతో ||
4)అతడతికాంక్ష నీయుండు రాయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు
అతని నోరు అతి మధురాతి మధురంబు
అతని పలువరస ముత్యాల సరివరుస
|| ఎంతో ||
English Entho Sundarudamma Yesu
ChorusEnto Sundarudamma Yesu - Nenento Murasipoyaanu
1)Dhavala Varnudu Ratnavarnundu Naa Priyudu
Avani Padivelandu Ati Sreshthudaatandu
Evaru Aayanakilola - Samaroopa Purushundu
Avaleelagaa Natani Gurtinpagalanammaa
|| Ento ||
2)Kurulu Nokkulu Galigi - Spura Droopiyagu Vibhudu
Marulu Manassuna Ninpu - Mahaneeyudaatandu
Sirulu Kuripinchenu Paraloka Tanayundu
Virabhooyu - Paraloka Shaaronu Virajaaji
|| Ento ||
3)Paalato Kadigina Nayanaalu Kalavaadu
Viluvagu Ratanaalu Vale Podigi Naa Kanulu
Kalushamu Kadigina Kamalaala Kanudoyi
Viluvaina Chooposage Varameri Tanayundu
|| Ento ||
4)Atadatikaanksha Neeyundu Raayundu Atade Naa Priyudu Atade Naa Hitudu
Atani Noru Ati Madhuraati Madhuranbu
Atani Paluvarasa Mutyaala Sarivarusa
|| Ento ||