తెలుగు సర్వేస్నుత స్థలములలో
పల్లవిసర్వోన్నత స్థలములలో సమాధాన కర్తకు
సత్య స్వరూపాత్మతో - స్తుతించి స్తోత్రింతుము
1)జీవఫలముల కొరకు - జీవ జలముల వరకు
జీవ కిరీటముకై - జీవగ్రంధ నామమునకై
జ్యేష్ఠుల సంఘమునకై - జీవము నిచ్చితివి
|| సర్వో ||
2)బంధి గృహము నుండి- బయటకు లాగితివి
బాగుచేసి నీ బలము - నాకు నిచ్చితివయ్యా
భూషణ కిరీటమును - బయలు పరచితివయ్యా
|| సర్వో ||
3)సిలువ రక్తము ద్వారా - శత్రువైన నాకు
శాంతి సమాధానమును - సంతస జీవితమును
సాత్వికుడవైన దేవా - నీకు సాగిల పడుదున్
|| సర్వో ||
English Sarvesnutha Sthalamulalo
ChorusSarvonnata Sthalamulalo Samaadhaana Kartaku
Satya Svaroopaatmato - Sthuthinchi Stotrintumu
1)Jeevaphalamula Koraku - Jeeva Jalamula Varaku
Jeeva Kireetamukai - Jeevagrandha Naamamunakai
Jyeshthula Sanghamunakai - Jeevamu Nichchitivi
|| Sarvo ||
2)Bandhi Gruhamu Nundi- Bayataku Laagitivi
Baaguchesi Nee Balamu - Naaku Nichchitivayyaa
Bhooshana Kireetamunu - Bayalu Parachitivayyaa
|| Sarvo ||
3)Siluva Raktamu Dvaaraa - Satruvaina Naaku
Saanti Samaadhaanamunu - Santasa Jeevitamunu
Saatvikudavaina Devaa - Neeku Saagila Padudun
|| Sarvo ||