తెలుగు యెహోవా గడ్డె ముందట
పల్లవియెహోవా గద్దె ముందట జనంబులార మ్రొక్కుడి
యెహోవ దేవుడే సుమీ సృజింప జంప గర్తయే
1)స్వశక్తిచేత నాయనే మమున్ సృజించె మట్టిచే
భ్రమించు గొఱ్ఱె రీతిగా దప్పంగ మళ్లి చేర్చెను
|| యెహోవా ||
2)సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతు మాయనన్
జగత్తు వేయి నోళ్లతో స్తుతించు దివ్యమౌ ధ్వనిన్.
|| యెహోవా ||
3)ప్రభుత్వ ముండు నంతకున్ అగున్ నీ ప్రేమ నిత్యము
చిరంబు నీదు సత్యము వసించు నెల్లకాలము.
|| యెహోవా ||
English Yehovaa Gadde Mumdata
ChorusYehovaa Gadde Mundata Jananbulaara Mrokkudi
Yehova Devude Sumee Srujinpa Janpa Gartaye
1)Svasakticheta Naayane Mamun Srujinche Mattiche
Bhraminchu Gorre Reetigaa Dappanga Malli Cherchenu
|| Yehovaa ||
2)Sukeerti Paadi Gunpulai Prasiddhi Chetu Maayanan
Jagattu Veyi Nollato Sthuthinchu Divyamau Dhvanin.
|| Yehovaa ||
3)Prabhutva Mundu Nantakun Agun Nee Prema Nityamu
Chiranbu Needu Satyamu Vasinchu Nellakaalamu
|| Yehovaa ||