తెలుగు స్తుతియింతుమో యేసు స్వామి
పల్లవిస్తుతియింతుమో యేసు స్వామి
ఉన్నత మోక్ష రాజ్యాధికారా సుధీర
పతిత పావనమూర్తి మృతిని గెల్చిన కీర్తి
ఎందు వెదికిన లేదు నీయందెగల స్వామి
1)సురసుత పరలోక మోక్షాధికారా - దురితాంధకారా పిశాచి సంహారా
మొరపెట్టు మనుజాళి కరుణాధార
నిరతము మమ్మేలు నిజదేవ రారా
|| స్తుతి ||
2)సృష్టికర్తవు నీవే లయకర్తవు నీవే - పాపుల రక్షించె పరమాత్మ నీవే
మృతులను బ్రతికించె శక్తుండ నీవే
రక్తము చిందించి రక్షించినావే
|| స్తుతి ||
3)నరకపాత్రుడ నన్ను కరుణించినావు - నిరతము జీవింప రక్షించినావు
పరిశుద్ధుడని నన్ను స్థిరపరచినావు
పరలోక సౌఖ్యాల పాలితుని చేశావు
|| స్తుతి ||
English Stuthiyinthumo Yesu Swaami
ChorusSthuthiyintumo Yesu Svaami
Unnata Moksha Raajyaadhikaaraa Sudheera
Patita Paavanamoorti Mrtini Gelchina Keerti
Endu Vedikina Ledu Neeyandegala Svaami
1)Surasuta Paraloka Mokshaadhikaaraa - Duritaandhakaaraa Pisaachi
Sanhaaraa
Morapettu Manujaali Karunaadhaara
Niratamu Mammelu Nijadeva Raaraa
|| Sthuthi ||
2)Srushtikartavu Neeve Layakartavu Neeve - Paapula Rakshinche Paramaatma
Neeve
Mrtulanu Bratikinche Saktunda Neeve
Raktamu Chindinchi Rakshinchinaave
|| Sthuthi ||
3)Narakapaatruda Nannu Karuninchinaavu - Niratamu Jeevinpa Rakshinchinaavu
Parisuddhudani Nannu Sthiraparachinaavu
Paraloka Saukhyaala Paalituni Chesaavu
|| Sthuthi ||