Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 878 Old No: 584

గగనాన ధ్వనియించు

Gaganana Dhvaniyinchu

Open in Word & Worship App
తెలుగు   గగనాన ధ్వనియించు
పల్లవి
గగనాన ధ్వనియించు శుభగానము - పరలోక గీతాల సారాంశము
యేసు కథా శాంతి సుధా - యేసు కథా శాంతి సుధా
1)
సర్వోన్నతంబైన స్థలమందున - యెహోవాకు
మహిమ కలగాలని - తపించేటి విమలాత్మ
నరులందరి సుధానంద భాగ్యాలు పొందాలని
|| గగ ||
2)
ప్రభో దేవ సంధాయ తేజోమయ - ప్రభో
దేవ దేవ దయాసాగర - ప్రభో దేవ
నీ నామ సంకీర్తనే సదానంద గానాల నాదాలతో
|| గగ ||
English   Gaganana Dhvaniyinchu
Chorus
Gaganaana Dhvaniyinchu Subhagaanamu - Paraloka Geetaala Saaraansamu
Yesu Kathaa Saanti Sudhaa - Yesu Kathaa Saanti Sudhaa
1)
Sarvonnatanbaina Sthalamanduna - Yehovaaku
Mahima Kalagaalani - Tapincheti Vimalaatma
Narulandari Sudhaananda Bhaagyaalu Pondaalani
|| Gaga ||
2)
Prabho Deva Sandhaaya Tejomaya - Prabho
Deva Deva Dayaasaagara - Prabho Deva
Nee Naama Sankeertane Sadaananda Gaanaala Naadaalato
|| Gaga ||
Present