Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 877 Old No: 581

స్తుతిస్తుతి స్తోత్రార్హుడా

Stutistuthi Stothraarhudaa

Open in Word & Worship App
తెలుగు   స్తుతిస్తుతి స్తోత్రార్హుడా
పల్లవి
స్తుతి - స్తుతి - స్తోత్రార్హుడా - స్తుతులమిద ఆసీనుడా (2)
వేలాది దూతల్‌ వేనోళ్ళ పొగడన్
ఆకాశ విశాలములు నీకీర్తినే చాటున్‌
యేసుప్రభువా - స్తోత్రముల్‌ (2)
1)
స్వర మండలముతో - సితారాలతో
గంభీరధ్వనిగల - తాళంబులతో (2)
|| యేసు ||
2)
తంతి వాద్యములతో తంబురధ్వనితో
మ్రోగు తాళములతో బూరధ్వనితో (2)
|| యేసు ||
3)
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు
ఆది అంతము నీవేకదా (2)
|| యేసు ||
English   Stutistuthi Stothraarhudaa
Chorus
Sthuthi - Sthuthi - Stotraarhudaa - Stutulamida Aaseenudaa (2)
Velaadi Dootal Venolla Pogadan
Aakaasa Visaalamulu Neekeertine Chaatun
Yesuprabhuvaa - Stotramul (2)
1)
Svara Mandalamuto - Sitaaraalato
Ganbheeradhvanigala - Taalanbulato (2)
|| Yesu ||
2)
Tanti Vaadyamulato Tanburadhvanito
Mrogu Taalamulato Booradhvanito (2)
|| Yesu ||
3)
Raajaadhiraaju Prabhuvula Prabhuvu
Aadi Antamu Neevekadaa (2)
|| Yesu ||
Present